Epstein Files

Editor · Politics

Epstein Files book cover

Price: Rs. 199. రాజకీయాలు, గూఢచర్యం, సెక్స్, నోట్ల కట్టలతో అగ్రరాజ్యాల పాలకులనే తన కాళ్ల దగ్గరకు రప్పించుకున్న అంతర్జాతీయ కిరాతకుడు జెఫ్రీ ఎప్స్టీన్ నిర్మించిన అభేద్యమైన చీకటి సామ్రాజ్యం అది! సముద్రపు అలల మధ్య అతడు సృష్టించిన 'సుఖలాలస దీవి'లో నిస్సహాయులైన ఆడపిల్లల కన్నీళ్లు, వేదనల వెనుక దాగిన భయంకరమైన నరకకూపాన్ని ప్రపంచం ముందుకు తెచ్చిన అపూర్వ పరిశోధన ఇది. అంతర్జాతీయ సెక్స్ స్కాండల్స్, గ్లోబల్ కుంభకోణాలపై ఇంగ్లీషులో ఎన్నో పుస్తకాలు ఉన్నా, తెలుగులో అలాంటి ప్రయత్నం దాదాపు శూన్యం. నిజాల వెనుక ఉన్న ప్రతి నిగూఢ సాక్ష్యాన్ని వెలికితీస్తూ... అతి చిన్న వివరాల నుంచి, వాడుకున్న అడవాళ్ళని సరికి చంపిన కిరాతకం దాకా... శ్రద్ధగా, ఒక నిబద్ధతతో నిజాయితీగా ఆవిష్కరించాడు కృష్ణ ఎప్పీన్ ఫైల్స్ ఆరాచకాలను మన కళ్ల ముందు పరిచి, ఈ సంచలన రచనతో తెలుగు జర్నలిజంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. మనం జల్సాగా బతికేస్తున్న ఈ లోకం వెనుక ఇలాంటి వికృత ప్రపంచం కూడా ఒకటి ఉంటుందా? అని అడుగడుగునా గుండెల్ని పిండేసే నిజాన్ని నిబద్ధతతో రికార్డు చేసిన అసాధారణ గ్రంథం ఇది. చదవండి... నిజాన్ని చూడండి.

Browse more Telugu books