EE Samaja Dustathvam Pathanam kaka Thappadu

Editor · Cinima

EE Samaja Dustathvam Pathanam kaka Thappadu book cover

Price: Rs. 20. ''నీ పతనము' రూపంలో నేను నా భావాలను కొన్నింటిని. వ్యక్తీకరించాను. నిజానికి ఈ భావాలను మరింత తీవ్రమైన పదజాలంతో వెలువరించి ఉండాల్సింది. కానీ అంతటి ఉగ్రమైన పదాలు వెంటనే లభించనందువల్లా. ఈ పుస్తకాన్ని పాఠకులకు అందించాలనే తపనవల్లా మెత్తటి మాటలనే ఉపయోగించాల్సి వచ్చింది. ఈ పుస్తకం నేను ఛప్రా (బీహారు) జైల్లో వుండరా వ్రాయబడింది. దీనిలో కొన్ని భాగాలు 'జనత' పత్రికలో వెలువడ్డాయి. -రాహుల్ సాంకృత్యాయన్

Browse more Telugu books