Edi nijamaina shivaji varasatwam
Editor · Best Selling

Price: Rs. 85. శివాజీ హిందూత్వకు ప్రతీకా? లేక లౌకిక జాతీయవాదా?శక్తిమంతుడైన ఫ్యూడల్ ప్రభువా? లేక రైతుల రాజా? గోబ్రాహ్మణ పరిరక్షకుడా? లేక శూద్ర పాలకుడా? మధ్య యుగాల దోపిడీదారుడా? సామ్రాజ్యాన్ని నిర్మించినవాడా? ఎవరు శివాజీ? ఈ పుస్తకం ఆసక్తి కలిగిస్తుంది. పుస్తకం సులభంగా చదవొచ్చు. భారతీయ చరిత్రలోని ఒక కథానాయకుడిపై ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం చదివాక శివాజీపై గతంలో ఉన్న అభిప్రాయం అలాగే ఉండదు. గోవింద్ పన్సారె మహారాష్ట్రలోని ప్రముఖ ప్రజా మేధావి. చాలా సాహసి, ఆయనను దుండగులు హత్య చేశారు. కాని మానవ చరిత్ర పట్ల ఆయనలోని హేతువాద దృక్పథాన్ని ఎవరూ చంపలేరు.భావజాలానికి ఉన్న బలం ఏమిటో చెప్పడానికి పలు భాషల్లో రెండు లక్షల కాపీలు అమ్ముడు పోయిన ఈ పుస్తకమే ఒక సాక్ష్యం