Eashwari Bai Jeevitham - Udayamam - Sasana Sabha Prasangalu

Editor · Biographies & Auto Biographies

Eashwari Bai Jeevitham - Udayamam - Sasana Sabha Prasangalu book cover

Price: Rs. 340. తరతరాలనుంచి పీడనకు గురిఅవుతున్న దళితుల వికాసానికి దృఢదీక్షతో, సేవానిరతితో తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన అద్వితీయ నాయకురాలు, అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఈశ్వరీబాయి తాను నమ్మిన సిద్ధాంతాలను అచంచల విశ్వాసంతో పాటించి అసామాన్య నాయకురాలిగా ఎదిగిన నిగర్వి, నిరాడంబర సంఘసేవకురాలు. అమె జీవితాంతం పీడిత, తాడిత జన సంక్షేమం కోసం అహర్నిషలు పాటుపడ్డారు. స్త్రీ జాతీకే కాకుండా బలహీన వర్గాలకోసం నిరంతరం కృషి చేశారు.

Browse more Telugu books