Dr. Baba Saheb Ambedkar Jeevithamu- Krushi
Editor · Best Selling

Price: Rs. 35. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్రను నిర్వహించడమే కాక మన అస్పృశ్యత నివారణ, కుల నిర్మూలన కోసం, ఛాందస భావాలకు, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితమంతా కృషి చేసిన మహావ్యక్తిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రఖ్యాతి చెందారు. అంబేద్కర్ జీవితాన్ని, కృషిని పి.పి. సాంజ్ గిరి శాస్త్రీయ దృష్టితో విశ్లేషించారు. ఆయన సాధించిన విజయాలను, పొందిన అపజయాలను బేరీజు వేసి గుణపాఠాలు తీయడానికి ప్రయత్నించారు.