Diguvintodi Kathalu
M.S. Hanumantha Rayudu / ఎం.ఎస్ . హనుమంత రాయుడు · Stories & Poetry

Price: Rs. 108. హనుమంతరాయుడి కథల్లో సెట్టూరు పరశురామపురం బోర్డర్ల మధ్యన సీమా కన్నడల సరాగాలుంటాయి. నాగజెముడు ముళ్ళూ టెంకాయచెట్టు ఈనెల స్నేహం కనబడుతుంది. నాయకత్వం, సామాజిక చింతన తాలూకు కొత్త ఆలోచనలు దొరుకుతాయి. అత్యంత దీనమనస్సుతో బ్రతికే నిలువెత్తు ఆత్మాభిమానపు ప్రతీకలూ, సన్నివేశాలూ కళ్ళముందు నిలబడతాయి. - ఇండస్ మార్టిన్ రాయుడు రాయాల్సిన అవసరంలోంచి రాశాడు. పరివేదననని పంచుకోవడం కోసం రాశాడు. తన గుండెలోని భావాన్ని, సొంత గొంతుకతో రాశాడు. ఇది రాయుడి జీవన గమనం. ఇది వస్తు విషయంలోనే కాదు భాషా, యాసలోనూ. - సిద్దార్థి. సుభాస్ చంద్రబోస్