Dheera Sameere Ganga Teere...
Editor · Novels

Price: Rs. 200. ప్రేమ గురించి కొత్తగా చెప్పలేనేమో గానీ ఇష్టంగా చెప్తాను, రోజు రోజు కొంచెం కొంచెం పెరిగే ఇష్టం గురించి చెప్తాను. యమునా నది ఒడ్డున వెన్నెల సంతకం చేసిన బృందావనపు రాసలీలని ఊహించుకుని రాసిన నా కథ 'ధీర సమీరే గంగా తీరే...' ని నీకు వినిపిస్తాను.