Dharani Rytula Gosa

V. Balaraju / వి. బాలరాజు · Telangana Literature

Dharani Rytula Gosa book cover

Price: Rs. 135. సామాజిక స్పృహ గలిగిన వి.బాలరాజు రిటైర్డ్ తహశీల్దార్ తెలంగాణ భూసమస్యలపై 30 కి పైగా వ్యాసాలను రాసి ప్రజలను చైతన్యం కలిగించే పని చేశారు. పౌరహక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక లాంటి సంఘాలతో కలిసి పనిచేయడం వలన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగలిగారు. వాస్తవదృష్టితో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో రైతులకు న్యాయం కొరేవారు ఏకీభవించాలి. ఎన్ని చట్టాలు మారినా మారని భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. అందుకు ఈ ధరణి రైతుల గోస పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.

Browse more Telugu books