Dhalitha Samasyaku Mulamevvru?
Editor · Caste, Religion & Culture

Price: Rs. 315. ఈ పుస్తకం ఎన్నో రెఫరెన్సులతో కూడి విలువైన సమాచారాన్ని బహుజన పాఠకులకు అందిస్తుంది. హిందూ సామాజిక వ్యవస్థను అర్థంచేసుకొనుటకు సహకరిస్తుంది. ప్రస్తుత సమయంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కన బెట్టి మనువాద రాజ్యాన్ని ప్రతిష్టించాలనుకుంటుంది. భారత ప్రజలపై బలవంతగా వర్ణవ్యవస్థను, మాబ్డించింగ్ పేరుతో దళితులు, ముస్లింలు, క్రైస్తవులు వెనుకబడిన వారందరిపై అమలుచేస్తు బహుజన సమాజానికి ఒక ఛాలెంజ్ని విసురుతున్న వారికి సమాధానంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.