Dhalitha Sahithyavadam-Joshua

Editor · Novels

Dhalitha Sahithyavadam-Joshua book cover

Price: Rs. 90. హిందూ సామ్రాజ్యవాదంపై రాజకీయ సాంస్కృతిక విప్లవం చేయాలంటే తప్పక సామాజిక సామ్యవాద శక్తులు తమలోని పాజిటివ్ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే. ఇప్పుడు 120వ జాషువా జయంతి ఈ ఐక్యతా సూత్రాన్ని మనముందుకు తెచ్చింది. దీనికి ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రాంగణం వేదిక కావడం శుభసూచకం. దళిత సాహిత్య వాదం - జాషువా పుస్తకం, ఇతర వ్యాసాలను ప్రజాశక్తి తీసుకురావడం ఒక చారిత్రక ఘట్టం.

Browse more Telugu books