Devudi Rajakiya Tatvam

Prabhakara Mandara / ప్రభాకర మందార · Politics

Devudi Rajakiya Tatvam book cover

Price: Rs. 108. భారతదేశంలో హిందూమతం ఏకఛత్రాదిపధ మతమని కొన్ని సంస్థలు కొంతమంది మేధావులు అంగీకరించి ప్రచారం చేస్తున్న తరుణమిది. అటువంటి ఆలోచనలు ఈ దేశ రాజకీయ తాత్విక చర్చను నిర్ణయిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి ప్రక్రియకు అడ్డుకట్టవేసే శక్తిగల మేధావి వర్గ వాదనల అత్యవసరం ఎంతో ఉంది. ఈ దశలో కంచ ఐలయ్య ఈ పుస్తకం రాసి ఆ శక్తుల నడ్డుకునే ప్రక్రియకు ఎంతో దోహదం చేశారు.

Browse more Telugu books