Devudi Rajakeeyathathvam
Editor · Politics

Price: Rs. 225. భారతదేశంలో హిందూమతం ఏకఛత్రాదిపత్య మతమని కొన్ని సంస్థలు, కొంతమంది మేధావులు అంగీకరించి ప్రచారం చేస్తున్న తరుణమిది. అటువంటి ఆలోచనలు ఈ దేశ రాజకీయ తాత్విక చర్చను నిర్ణయిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి ప్రక్రియకు అడ్డుకట్టవేసే శక్తిగల మేధావి వర్గ వాదనల అత్యవసరం ఎంతో ఉంది. ఈ దశలో కంచ ఐలయ్య ఈ పుస్తకం రాసి ఆ శక్తులనడ్డుకునే ప్రక్రియకు ఎంతోదోహదం చేశారు.