Dammam Sharanam Gachhami, Telugu Sahithyam lo Vemana-veerabrahmam- oka sambashana, Pothuluri veerabrahamam Thathvika-Thulanathmakatha
Editor · Telangana Literature

Price: Rs. 80. రచయిత శ్రీ చంద్రగుప్త విద్యాలంకార్ 1906లో ముజప్పర్పూర్ నందు జన్మించారు. ఇది ప్రస్తుత పాకిస్థాన్లో వున్నది. వీరి రచనలు ఎంతో ప్రయోగాత్మకంగాను, ప్రభావవంతంగాను వుంటాయి. "బాహరీ కడియాం" అనే పేరుతో విదేశీ భాషల కథలను అనువాదం చేశారు. 1929లో కొన్ని కథా సంపుటాలను, 1945లో “కాస్మోపాలిటన్ క్లబ్”, “దేవ్ జౌర్ మానవ్" అనే నాటకాలను రచించారు. 1954లో "చంద్రకళ" “వాపసీ”లను వెలువరించారు. 1956లో "న్యాయకీరాత్” అనే నాటకం రచించారు. మేం చనిపోడానికే పుట్టలేదన్న' దళితుల ఆకాంక్షలకు, స్ఫూర్తికి, గొంతిచ్చి 'అంటరాని వసంతం' ద్వారా సాహితీ ప్రపంచాన్నీ ఓ కుదపు కుదిపిన జి. కళ్యాణరావుగారు వేమన తాత్వికత గురించిన చర్చ జరుగుతున్న సందర్భంలో వేమన వీరబ్రహ్మంతో సంభాషించారు ఈ పుస్తకంలో... సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం కాలం కడుపుతో వుండి ఓ యిద్దరు తెలుగు సాహితీ ముద్దు బిడ్డల్ని కని తననితాను ఆవిష్కరించుకొంది. ఆ యిద్దరిలో ఒకరు వేమన, మరొకరు వీరబ్రహ్మం. అందుకే కవిగా, విమర్శకుడిగా, విశ్లేషకుడిగా కాకుండా కేవలం పాఠకుడిగా నాకు తెలిసిన, నేను అర్థం చేసుకొన్న వేమనని, వీరబ్రహ్మంని మీ ముందు వుంచుతున్నాను. ఆ యిద్దర్ని చదివాక నేను పొందిన అనుభూతిని, అనుభవాన్ని మీతో పంచుకొంటున్నాను. ఓ చిన్న కాలినడక యిది. .. వాటిని అర్థం చేసుకోటానికి చదువు అక్కర్లేదు. అదే వేమన, వీరబ్రహ్మంల రచనల్లో గొప్పతనం. ప్రజల కోసం రాసేవాళ్లు మాత్రమే ఆ గొప్పతనానికి వారసులు కాగలుగుతారు. తరతమ భేదాలు లేని, నిజాయితీ అధ్యాత్మికతలను తాత్త్వికతగా నిరూపించుకున్న గురువు బ్రహ్మంగారు. స్వయానా తన కడుపున పుట్టిన బిడ్డల కంటే మిన్నగా శిష్యులను చూశారు. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి పోతులూరి వీరబ్రహ్మంగారు భక్తి జ్ఞాన మార్గంలోకి ప్రజలను మళ్ళించడానికి సాంఖ్య, చార్వాక, బౌద్ధ సూత్రాలను కూడా ప్రతిపాదించాడు. - కె. నాగేశ్వరాచారి సంఘ సంస్కరణ, ఆధ్యాత్మిక ప్రబోధం రెంటిని ఏకకాలంలో కొనసాగించారు. మనుషులంతా ఒక్కటే అనే అద్వైత భావనను పెంపొందింపజేశారు- -అప్పిరెడ్డి హరినాధరెడ్డి ఆస్తికులకూ, నాస్తి