Dakkali Jaambapuraanam

Editor · Best Selling

Dakkali Jaambapuraanam book cover

Price: Rs. 270. మీ చేతిలో వున్న జాంబపురాణం మొదట బండి అయితాపురం గ్రామంలో 1995లో, తరువాత నష్కల్ లో 1996లో డక్కలి కళాకారులు ప్రదర్శించిన యక్షాగానానికి అచ్చురూపం. 1998లో మొదట దీన్ని ’జానపద ప్రచురణల తరపునే పరిమిత సంఖ్యలో కొద్ది ప్రతులు వెలువరించాం. జానపద పరిశోధనలో ప్రదర్శనని యథాపథంగా భద్రపరచడం కళాకారుల వద్ద జాంబపురాణం తాళపత్ర గ్రంధాల్లో ఉన్నప్పటికీ అది పూర్తి గా లభ్యం కావడం లేదు. మేం చూసినంతవరకు అదిపురాణం మాత్రమే రూపంలో దొరుకుతుంది. అందువల్ల పురాణం మొత్తాన్ని డాక్యుమెంట్ చేయడానికి ప్రదర్శన పైనే ఆధారపడ్డాం. మొత్తం తాళపత్ర ప్రతి రూపంలో వుంటే స్థిర పాఠ్యం లభించి ఉండేది. ఇప్పుడు కళాకారులు ప్రదర్శనానుగుణంగా చేసిన మార్పులు చేర్పులను కూడా భ ద్ర పరచడం ముఖ్యం. ఏ రూపంలోనైనా డక్కలి చైతన్యాన్ని అంచనా కట్టడం అవసరం.

Browse more Telugu books