Dabbu To The Power Of Dabbu
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 108. న్యాయబద్ధంగా అయిదు సంవత్సరాలలో యాభై లక్షలు సంపాదిస్తానని ఒకమ్మాయి తండ్రితో పందెం కట్టిన యువకుడి కథ ఇది. న్యాయానికి, చట్టానికి ఉన్న తేడాను తెల్పుతూ డబ్బు సంపాదించటంలో వివిధ రకాలయిన మెళకువలనీ ఆసాంతమూ తెలియజెప్పిన తొలి తెలుగు నవల. ఎంతోమంది పాఠకులకు ప్రేరణ కలిగించి నిలదొక్కు కోవడానికి సహాయపడిన ఈ నవల మరెంతో ఇన్వెస్టిగేటివ్ రచయితలకు మార్గదర్శకమయింది అంటే అతిశయోక్తి లేదు. ఆర్థికశాస్త్రాన్నీ, న్యాయశాస్త్రాన్నీ కలబోసి ప్రతి పేజీలోనూ ఉత్కంఠ నిలిపిన ఈ రచన ప్రతి పాఠకుడూ కొని చదివి తమ లైబ్రరీలో ఉంచుకోవలసిన పుస్తకం.