Dabbu Minus Dabbu

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Literature

Dabbu Minus Dabbu book cover

Price: Rs. 95. ప్రేయసి పుట్టిన రోజున కనీసం ఫోన్ చేసి 'విషెస్' చెప్పడానికి కూడా రూసాయిలేని ఓ యువకుడు ప్రేమకు డబ్బుల రెక్కలుకట్టి ప్రేయసితో ఆకాశపుటంచుల్లో విహరించి-స్విట్జర్లాండ్ ప్రకృతి సౌందర్యాలి ఆస్వాదిస్తూ రాసలీలా రమ్మ శోభిత రసడోలికల్లో తేలియాడడం 'కల'లో సాధ్యమేమోగానీ- 'ఇల'లో కాదు!

Browse more Telugu books