Daasarathi Cinema Paatalu / దాశరథి సినిమా పాటలు

కె. ప్రభాకర్ / K. Prabhakar · Literature

Daasarathi Cinema Paatalu / దాశరథి సినిమా పాటలు book cover

Price: Rs. 135. డా॥ దాశరథి "మంచి మనిషి" మాత్రమే కాక, "మహామనీషి" కూడా. “మంచిమనిషి" అనే చిత్రంలో శ్రీ జగ్గయ్యగారికి నేను పాడిన పాప్యులర్ హిబ్సాంగ్ "ఓహో గులాబి బాలా" ఆయన రాసిన గీతమే, భాగ్యనగరంలో నేను ప్రథమపదార్పణం కావించిన సందర్భాన, బంధుమిత్రులలో ఎవరింటికి వెళ్లినా అందరూ అదే పాట పాడమని అడిగేవారు. అప్పుడే నాకు తెలిసింది ఆ పాట మంచి హిట్టైంది అని.

Browse more Telugu books