CYCLE DONGA
Editor · Books

Price: Rs. 119. ఇటాలియన్ రచయిత బార్టోలినీ రాసిన ఈ నవల ఆధారంగా 1948లో Bicycle Thieves అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి సికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి దర్శకుడు సత్యజిత్లోకి కూడా ఈ సినిమా చాలా ఇష్టం.