Chitti Chethulu

Editor · Education & Science

Chitti Chethulu book cover

Price: Rs. 90. రామయ్య గారు బాల కార్మికుల గురించి చెప్పే విషయాలు ఇంటికాడ పిల్లగాడికి పొద్దున్నే అమ్మ కలిపి పెట్టిన సద్ది బువ్వలా ఉంటుంది. ఈ వ్యాసాలు చదువుతుంటే పాఠశాలలో పంతుళ్ళు పెట్టే కోటా మధ్యాహ్న భోజన పథకంలా ఉండవు. అమ్మ ప్రేమను కలిపి తాగించే గటకలా వుంటాయి. వేలాది రూపాయలు తీసుకుని ప్రభుత్వానికి సలహాలిచ్చే కన్సల్టెంట్ కాదు రామయ్య గారు, అందుకే ఆయన చెప్పే మాటల్లో ఆ నిజాయితీ వుంది. దాన్ని అందరం స్వీకరించాలి. పనులు చేస్తున్న చిన్నారి చిట్టిచేతులు, వీధిపిల్లలు, బాలకార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం రండి!

Browse more Telugu books