Chitti Chaduvu
భూపాల్ / Bhupaal · Novels

Price: Rs. 108. కమ్మని కథ, తియ్యని పాట పిల్లలకు ఎంతో ఇష్టం. వాటికి చూడముచ్చటగా బొమ్మ తోడైతే ఎంతో మురిసిపోతారు. నిత్యజీవితంతో ముడిపడివున్న కొన్ని మరపురాని యధార్థ సంఘటనలే ఈ ‘కథాగేయ' రూపాలు. బొమ్మల్లో తమను ఊహించుకుంటూ పిల్లలు హాయిగా పాడుకోగలరు. విజ్ఞానాన్ని పొందగలరు.