Chittachivari Vana
Editor · Novels

Price: Rs. 140. విజయ్ కవిత్వం ఒక ఈవెంట్, మెటాఫర్ అండ్ మెమరీ. ఒక హైదరాబాదీ తన చుట్టూ లేని ప్రకృతిని మెటాఫరికల్గా ప్రకృతాక్షరంతో తనకి, ప్రకృతికి మధ్యనున్న ఏకాంత చేలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి రాయడం బాగా తెలుసు. రాసే క్రియలో ఒక ప్రత్యేక లక్షణం వుంది. ముగింపుని తిరిగి వెనక్కి లాగేస్తాడు. సహజంగా ఛాయాచిత్రకారుడు కదా! తనకంటూ ఉండే, ఇమిడిపోయిన చిత్రాల చుట్టూ దృశ్యాల్ని అల్లాడు.