Chirunavvu vela entha?
Malladi Venkata Krishna Murthy · Novels

Price: Rs. 310. సాధారణంగా అమృతంలోంచి అమృతమే వస్తుంది తప్ప విషం రాదు. చిరునవ్వు చిరునవ్వులనే ఇస్తుంది తప్ప కన్నీళ్ళని ఇవ్వదు. కాని చిరునవ్వులు ఇచ్చే వృత్తిలో ఉన్నవారికి అది చిరునవ్వుల బదులు కన్నీళ్ళని ఇస్తుందనే సత్యాన్ని వివరించే నవల చిరునవ్వుల వెల ఎంత? ఇది తెలుగువారి ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి హాస్యాన్ని, విషాదాన్ని, సైకాలజీని సమపాళ్ళల్లో కలిపి రాసిన వినూత్న నవల. ప్రజలకి బాగా తెలిసిన కొందరి జీవితాల్లోని ఓ తలుపుని బాహాటంగా తెరిచి చూపించే నవల చిరునవ్వు వెల ఎంత?