Chinta Chettu Katha

Sundara Ramaswamy / సుందర రామసామి · Novels

Chinta Chettu Katha book cover

Price: Rs. 180. తమిళంలో వెలువడి యాభై యేళ్ళు గడిచినప్పటికీ, భాషల ఎల్లలు దాటి పాఠకవలయాన్ని విస్తరించుకుంటూనే ఉన్న నవల 'చింతచెట్టు కథ'. శీర్షికకు తగ్గట్టుగానే, ఒక ఆసక్తికరమైన జానపద కథని ఎలా సమీపిస్తామో అంతే సులువుగా ఈ నవలని చదివే అవకాశం ఉంది. ఔన్నత్యమూ, నీచత్వమూ విడదీయలేనంతగా కలగలసిపోయిన మానవ జీవితాన్ని ఆధునిక రీతిలో చిత్రించిన రచనగానూ దీనిని చూడవచ్చు. చింతచెట్టుని ఒక రూపకాలంకారం(మెటఫర్)గా తీసుకుని రకరకాల అర్థాలు స్ఫురించేలా చదవడానికి ఈ నవల మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది. ఇలా అనేక తలాలు, పొరలు కలిగి ఉండటం చేత, ఆధునిక కావ్య గౌరవాన్ని పొందింది ఈ నవల.

Browse more Telugu books