CHILLARA DEVULLU

దాశరథి రంగాచార్య /Dasarathi Rangacharya · Novels

CHILLARA DEVULLU book cover

Price: Rs. 190. డా॥ దాశరథి రంగాచార్య సాహిత్యం నాటి తెలంగాణా జనజీవనం, నిజాంపాలన తదనంతర రైతాంగ పోరాలం నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది సరు: చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామదశల్లో జనశ్రేణులు ఎలా స్పందించింది, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ శాస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు వేసిండి చివరకు భూమికోసం, భుక్తికోసం, భాషకోసం, వెద్దవాతిరి అంతంకోసం, నిజాం పాలనను తుదముట్టించటంకోసం ఎలా సంఘటించి పోరాడింది. దాశరథి రంగాచార్య రచనలు' నేటి తరానికి కళ్ళముందు కదలాడేలా చేస్తాయి. చిల్లరదేవుళ్ళు, మాయజలతారు, మోదుగుపూలు, జనపదం వంటి నవలలు- చరిత్ర నిర్మాతలు జనం" అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. జనల భాసలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళడు విదునుబెడ్తాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. సంప్రదాయం పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరథి రంగాచార్య, సాహిత్యం.

Browse more Telugu books