Cheyi Cheyi Kalupudam
Editor · Children's Books

Price: Rs. 70. ఇవి కఠిన పదాలు లేని బొమ్మల కథలు. ఇందులో సంయుక్త అక్షరాలు చాలా తక్కువగా ఉపయోగించడం జరిగింది. విద్యార్థులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకోవడానికి వీలుగా ఇవి తయారు చేయబడ్డాయి. ఇందులోని కథావస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎన్నుకొన్నవే. ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకుంటున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగులో ఐదవ తరగతి లోపు బాలల కొరకు సాహిత్యం చాలా తక్కువగా వుంది. ఆ కొరతను తీర్చడానికే ఈ ప్రయత్నం.