Chencha Yugam, Porata Yodhudu Kanshiram

Editor · Biographies & Auto Biographies

Chencha Yugam, Porata Yodhudu Kanshiram book cover

Price: Rs. 200. 1944 లో జన్మించాడు. పుట్టుకతో వికలాంగులు. ఔరంగాబాద్ మిలింద్ కళాశాలలో గాడ్యుయేషన్. నాందేడ్ పీపుల్స్ కళాశాలలో ఇంగ్లీషులో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నాందేడ్ లా కాలేజి నుండి లా డిగ్రీ పొందారు. 1969లో నాందేడ్ లోని యశ్వంత్ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా చేరారు. నాందేడ్ స్వామి రామానందతీర్థ మరట్వాడా విశ్వవిద్యాలయంలో ఆయన “దళిత కవిత్వం -అమెరికన్ల కవిత్వం: ఒక తులనాత్మక అధ్యయనం” అనే అంశంపై స్వతంత్ర పరిశోధన చేశారు. 1971 నుండి దళిత బహుజన ఉద్యమంతో పరిచయం ఉంది. 1986లో ' ది వల్చర్' అనే దళిత కవితా సంకలనం ప్రచురించారు. జె.వి. పవార్ రచన ‘నాకే బంది' (బంద్) కు చందన్ శివె 1999లో చేసిన అనువాదం బంబాయి నుండి ప్రచురించబడింది. డా॥ పరశురాం జిమేకర్ మరాఠీ సంకలనం 'వడార్వాడి' (రాళ్ళు కొట్టే వాళ్ల కలనీ) ని కూడ అనువదించారు. 1981 నుండి కాన్షీరాం బహుజన ఉద్యమంతో ఉన్నారు. కాన్షీరాం: ది క్రూసేడర్ అనే పుస్తకంలో కాన్షీరాం సాగించిన ధర్మ యుద్ధంను అద్భుతంగా పాఠకుల ముందుంచారు.

Browse more Telugu books