Chencha Yugam

Editor · Caste, Religion & Culture

Chencha Yugam book cover

Price: Rs. 118. మాన్యశ్రీ కాన్షీరామ్ జననం : 15 మార్చి 1934 స్థలం : కావాస్పూర్ గ్రామం, రోపడ్ జిల్లా, పంజాబ్ రాష్ట్రం తల్లి,తండ్రి : బిషన్ సింగ్ కౌర్, హరిసింగ్ తేజ్ సింగ్ విద్య : బి.ఎస్సీ మొదటి ఉద్యోగం: పూనా రక్షణశాఖలో సైంటిస్ట్ (1958) మొదటి ఉద్యమం: అంబేడ్కర్ జయంతి సెలవు ప్రకటన కోసం ໐ (1965) ప్రేరణ : "Annihilation of Caste" Book నిశ్చయం : సొంత ఆస్తికి దూరం 1971 : ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ సంక్షేమ సంఘం స్థాపన 1978 : బామ్్సఫ్ (BAMCEF) స్థాపన 1981 : డిఎస్-4 (దళిత్ శోశిత్ సమాజ్ సంఘర్ష్ సమితి) స్థాపన 1984 : బహుజన సమాజ్ పార్టీ స్థాపన 1993 : ఉత్తరప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు 1996 : పంజాబ్ లోని హోశియార్పూర్ నుండి లోకసభకు ఎన్నిక 2002 : బెహెన్ మాయావతిని తన రాజకీయ వారసురాలిగా ప్రకటన నిర్వాణం : అక్టోబర్ 9, 2006.

Browse more Telugu books