Cheguvera rachanalu

Editor · Best Selling

Cheguvera rachanalu book cover

Price: Rs. 90. విశ్వ వ్యాపిత విప్లవస్ఫూర్తికి ప్రతీకగా, విప్లవకారులకు ఉత్తేజంగా నిలిచిపోయిన వ్యక్తి చేగువేరా. వైద్యుడై వుండి సమాజ రుగ్మతలకు సమూల శస్త్ర చికిత్స చేసేందుకు ఆశయాన్ని ఆయుధంగా ధరించిన యోధుడు. సన్నిహితులకు మరపురాని నేస్తం. అయితే చే అనగానే స్ఫురించే భావాలు ఆయన వ్యక్తిత్వ సమగ్ర చిత్రణ ఇచ్చేవి కావు. మొదటిసారిగా చే రచనల సమగ్ర సంపుటిని లెఫ్ట్ వర్డ్ ప్రచురించింది. ఇవి ఆయన జ్ఞాపకాలు కావు, భావాలు. క్యూబా విప్లవ చరిత్ర, అందులో తన పాత్ర, ఆ పైన నూతన సమాజ నిర్మాణం ఈ దశలన్నిటినీ చే భాషలో చెప్పే అమూల్యమైన పుస్తకం ఇది. ఆయా సందర్భాల్లో రాసిన లేఖలు కూడా ఇందులో చూడొచ్చు.

Browse more Telugu books