Chatrapati Shivaji Maharaj
Editor · History

Price: Rs. 95. మరాఠా స్వరాజ్యం కోసం జరిగిన భీకర పోరాటంలో ప్రాణాలను సైతం అర్పించిన మహాయోధుడు శివాజీ. అఖండ మొగలాయి సామ్రాజ్య సేనలను బీజాపూర్ సుల్తాన్ సేనలను, ఒక వైపు ఏకోన్ముఖంగా ఎదురీస్తూనే మరొవైపు పీష్వాల కుట్రలను భగ్నం చేస్తూ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడు అయిన శివాజీ వీరత్వానికి, పరాక్రమానికి మారు పేరుగా ప్రజల హృదయాల్లో నేటికి నిలిచే ఉన్నాడు. శివాజీ జీవితాన్ని, పరా క్రమాన్ని తెలుగు పాఠకులకు అందించే చిరు ప్రయత్నమే ఈ పుస్తకం.