Charithralni Cherigiposthu....

Editor · History

Charithralni Cherigiposthu.... book cover

Price: Rs. 90. పీడనకు గురౌతున్న సమస్త ప్రజల వేదనా భరిత గొంతుక సుభద్ర వ్యాసాల్లో బలంగా ప్రతిఫలిస్తుంది. స్వచ్ఛభారత్ ప్రతినిధులైన సఫాయీకర్మచారీల నుండి వేలాదిమందికి ప్రసవం చేసిన పద్మశ్రీ సూలగిత్తి నర్సవ్వ వరకూ సుభద్ర కలంతో బలంగా ప్రతిధ్వనిస్తారు. మహిళలు, దళితులు, ట్రాన్స్ జెండర్లూ.. సమాజ విస్మృత సమూహాలు, బాధితులు ఆమె రచనకు శిల్పం. రూపం సారం కలబోతగా చరిత్రను చెరిగిపోస్తూ సమకాలీన సామాజిక, సాహిత్య వ్యాసాలను సుభద్ర అక్షరాలుగా చదవండి. ”

Browse more Telugu books