Charithra Marichina Vignanulu
Editor · Education & Science

Price: Rs. 100. మానవ సమాజాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. భూమి చిరునవ్వు ఒక పొడుపు కథలాంటిది. చరిత్ర నిశ్శబ్ద గమనంలో ఎందరో బలియైపోయారు. తమ జీవితాలను పూర్తిగా పరిశోధనలకు అర్పించేసినవారు.. వాటి ఫలితాలను చూడకనే గతించిపోయారు. అలాంటి శాస్త్రజ్ఞుల గురించి ఈ పుస్తకం వివరిస్తోంది.