Charithra gathi Marchina Pustakalu
Editor · History

Price: Rs. 90. మేధావివర్గం ధనిక స్వామ్యానికి ఊడిగం చేస్తుంది అన్నాడేనాడో జాక్ లండన్. అది నిజం. బెజవాడ శరభయ్యగారి విషయంలో మాత్రం అది అసత్యం. రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ, 'లా' లో మాస్టర్ డిగ్రీ పొంది • ఏ ఉద్యోగము చేయక రైతు బిడ్డగా పుట్టినందుకు రైతుల కోసం పోరాడి అవినీతి రాజకీయ నాయకుల కబందహస్తాలలో హత్యకు గురి అయ్యారు. చదువు సార్థకత సమాజాన్ని మార్చడంగా భావించి ఎన్నో త్యాగాలు చేసిన శరభయ్యగారు ధన్యజీవి. ఒంగోలు మాజీ శాసన సభ్యులు ఈదర హరిబాబుగారి మాటల్లో హి ఈజ్ ద మోడల్ హి ఈజ్ ద లీడర్ హి ఈజ్ ద స్కాలర్, హి ఈజ్ ద క్రియేటర్, హి ఈజ్ ది జంటిల్మెన్