CHANDAMAAMALO MENEMAAMA

Editor · Best Selling

CHANDAMAAMALO MENEMAAMA book cover

Price: Rs. 180. బాలలకు ఎలాంటి కథలు చెప్పాలో అసలు తెలియని తల్లిదండ్రులూ, అసలు కథలే తెలియనివారూ వున్నారు. అట్లాంటి వారి కోసమూ బాలల కథలు మరిన్ని రావాల్సిన తరుణం ఇది. పిల్లలకు కూడా ఒకసారి కథలు చదివే అలవాటును రుచి చూపిస్తే మంచి చదువరులుగా తయారవుతారు. అట్లాంటి వారి కోసం నిరంతరం బాల సాహిత్యాన్ని, ముఖ్యంగా కథా సాహిత్యాన్ని సృష్టిస్తున్న రచయితలు తక్కువగానే వున్నారు. అందులో కూచిమంచి నాగేంద్రగారు ఒకరు. పిల్లల కోసం వీరు రాసిన కథలు ఎంతో ఆసక్తిగా చదివేవిగా వున్నాయి. అందుకే నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ 'చందమామలో మేనమామ' పేరిట ఈ కథల పుస్తకాన్ని తీసుకువస్తున్నది. బాలలందరూ చదవాలని కోరుతున్నాము.

Browse more Telugu books