Chaina Patam

Editor · Education & Science

Chaina Patam book cover

Price: Rs. 45. ... అనుకూలం, ప్రతికూలం అని కాకుండా, సత్యాల్ని నిర్మించే మోడర్నిస్టు వైఖరిలోనే పెద్ద దోషం ఉంది. 'నిర్మాణం'లోని వికృతికి విరుగుడుగా ఆవాహన చేసుకున్నప్పుడు అనిర్మాణం (డికన్స్ట్రక్షన్), యాదృచ్ఛికత (స్పాంటేనిటీ) వంటి పోస్ట్ మోడర్న్ భావనలు తాజా పరిమళాన్ని అందిస్తాయి. సంక్షోభం/స్తబ్దత అనే దానిలోంచి కొత్త పోరాట శక్తులు దూసుకొస్తాయి. ఇది సంక్షోభం కాదు సంబరం చేసుకోవలసిన సమయమని అర్థమవుతుంది'

Browse more Telugu books