Chaduvu

Editor · Novels

Chaduvu book cover

Price: Rs. 199. తెలుగుదేశపు గ్రామీణ వాతావరణాన్ని రాజకీయ ఘటనలు – చెరువులో పొడిరాయి వేసినట్లుగా కల్లోలపరచడం సవివరంగా ఇందులో కె.కె. చిత్రించారు. ... మరి ఇంకొక నవలతో ఎక్కడా ఇంత విఫులంగా ఒక మహోద్యమంలోని వివిధ దశలను వర్ణించే వీలు కె.కె.కి చిక్కలేదు. - కె.వి. రమణారెడ్డి రెండు మహా ప్రపంచ యుద్ధాల నడిమి కాలంలో మారుతున్న విలువలకి, మారని మనుషులకు మధ్య ఏర్పడ్డ సంఘర్షణ చిత్రించబడి వుంది. ఈ నవల తెలుగు కుటుంబాల సాంఘిక జీవితానికి, ఆనాటి చరిత్రకు దర్పణం. పురాణం సుబ్రహ్మణ్యశర్మ

Browse more Telugu books