Buswaralu

Editor · Stories & Poetry

Buswaralu book cover

Price: Rs. 45. బషీర్ బాగ్ వికసించిన విద్యుత్తేజమైతే ముదిగొండ చెలరేగిన భూ పోరాట జనసమ్మర్దం. వెరసి మహాకవి ఆశించిన నవ కవితా ప్రస్థానం. ముదిగొండ ముష్కరకాండతో తారాస్థాయికి చేరిన ప్రభంజనంపై తెలుగు కవులు ప్రతిస్పందన ఈ సంకలనం. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ ప్రగతి శక్తులదే అగ్రస్థానం. బషీర్ బాగ్ తర్వాత ప్రపంచీకరణ దుష్ఫలితాలపై పోరాటం వారి రచనల కేంద్ర బిందువైంది. ఆ తర్వాతి ఘట్టమైన భూ పోరాటం దాని కొన సాగింపు లాటిదైతే భూ స్వరాలు దాని అక్షరాయుధాలు. ఇంత కొద్ది కాలంలో ఇన్ని కలాలు స్పందించడం భూ పోరాట విశిష్టతకూ, తెలుగు సాహిత్య కారుల విలక్షణతకూ నిదర్శనం.

Browse more Telugu books