Buddudu - Karl Marx

Editor · Books

Buddudu - Karl Marx book cover

Price: Rs. 45. కార్ల్ మార్క్ ను బుద్ధుని పోల్చి చూడడం జోక్ గా అనిపించవచ్చు. ఇందులో ఆశ్చర్యపడవలసింది లేదు. మార్క్ ్సకీ బుద్ధునికి 2381 ఏళ్ళ కాల వ్యవధి ఉంది. బుద్ధుడు క్రీ.పూ. 563లో జన్మిస్తే మార్క్స్ క్రీ.శ.1818లో జన్మించాడు. కార్ల్ మార్క్స్ ఒక కొత్త భావజాలానికి రాజనీతికి - కొత్త ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు. ఇందుకు భిన్నంగా బుద్ధుడు కేవలం ఒక మత స్థాపకుడుగా అది ఆర్ధిక రాజకీయ విషయాలకు ఏ మాత్రం సంబంధం లేని మత స్థాపకుడుగా విశ్వసింపబడ్డాడు. ఈ వ్యాస శీర్షిక "బుద్ధుడు - కార్ల్ మార్మ్స్" మధ్య విభిన్నమైన ఆలోచనలకు చెందినవాళ్ళను, సుదీర్ఘకాల దూరం గల వ్యక్తులను పోల్చి చూడడం లేక వాళ్ళ మధ్యగల భేదాలను చెప్పడం ఈ శీర్షిక ద్వారా అర్థం చేసుకోవచ్చు.

Browse more Telugu books