Breaking News

Editor · Books

Breaking News book cover

Price: Rs. 130. యముడి నుంచి భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రిదే సాహసం అనుకుంటాం. కానీ, ఎన్నో సాహసాలు చేస్తూ, కాపురాలు నిలబెట్టుకుంటూ ఇంటింటా ఉన్న సావిత్రులను గుర్తించలేకపోతున్నాం. *** ఏం మీరు చెప్పకపోతే మాకు గుడ్ మార్నింగ్ కాదా? మీరు గుడ్ నైట్ చెప్పకపోతే పడుకోమా? కాస్తంత స్వేచ్చగా ఉంటే మా క్యారెక్టర్ 'లూజ్’ అని అర్థమా? మీ పెళ్లాలు ఎలాంటివాళ్లో, మేం అలాంటోళ్లం కాదా? *** బతుకు బతకడంలోనే ఉంది. లేనివాటిని సాకుగా చూడటంలో దుఃఖమే ఉంది.

Browse more Telugu books