Brahmanavadampai Periyar Yuddaberi, Samakaleena Bharathadesamlo Buddamatham-Oka Parisheela

Editor · History

Brahmanavadampai Periyar Yuddaberi, Samakaleena Bharathadesamlo Buddamatham-Oka Parisheela book cover

Price: Rs. 50. సభాధ్యక్షులు, సభకి విచ్చేసిన మహిళా సోదరీమణులు, ఇతర గౌరవనీయులైన వ్యక్తులందరికీ నా అభినందనలు తెలియచేస్తున్నాను. మన సమాజంలో నిరంతరాయంగా కొనసాగుతున్న అసమానతలను నివారించడానికి ఇటీవలనే జరిగిన సమావేశంలో చేసిన తీర్మానాల్ని వివరించడానికి ఈ మీటింగ్ని ఏర్పాటు చేసిన సంగతి మీకందరికీ తెలుసనుకుంటున్నాను. బహుశా పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాంత ప్రజలకు నా ప్రసంగం వినే అవకాశం లభించింది. ఈ రోజు మీటింగులో తొలి పలుకులుగా, దేవుని అస్తిత్వాన్ని నిరాకరిస్తూ కామ్రేడ్ కె.వీరమణి దేవుడనేవాడు లేడు దేవుడనేవాడు అసలు లేనే లేడు దేవుడ్ని సృష్టించిన వాడు తెలివి తక్కువ దద్దమ్మ, దేవుడ్ని పూజించేవాడు ఆటవికుడు, అనాగరికుడు అంటూ ప్రసంగించారు. వీరమణి మాట్లాడిన ప్రతి మాటను పూర్తిగా సమర్ధిస్తూ నేను చేయబోయే ప్రసంగంలో వాటిని విస్తారంగా వివరిస్తాను.

Browse more Telugu books