Bombay pottelu

Editor · Novels

Bombay pottelu book cover

Price: Rs. 170. ఈ దేశ చరిత్రలో కొత్త వాక్యాలు అవసరం ఆ పనిని పా. రంజిత్ (దర్శకుడు) వెండితెర మీద దళిత ఈస్తటిక్స్ తో విజయవంతంగా చేస్తుంటే, చరణ్ సరిమి కథలో చేసేందుకు ప్రయత్నిస్తున్నాదేమో అనిపిస్తుంది. దేశంలో వర్తమానంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఏదో రకంగా కథల్లో అంతర్జాగం చేశాడు రచయిత, ఈ పుస్తకం చరణ్ పరిమికి నిస్సందేహంగా రిమార్కబుల్ వర్క్ గా నిలుస్తుంది. బొంబాయి పొట్టెలు రచయితగా అతని గమ్యం ఏంటో, స్వభావం ఏంటో పట్టిస్తుంది. ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పడం చరణ్ ప్రత్యేకత, అప్పుడప్పుడు వాక్యాల మధ్య ఉండి అదను చూసుకొని కధన నిర్మాణం దెబ్బతినకుండానే మాటలను బరిసెల్లా విసరడం అతని ప్రత్యేకత - డా. వేంపల్లె షరీఫ్ (రచయిత)

Browse more Telugu books