Bolshivic Party Sangraha Charithra
Editor · Best Selling

Price: Rs. 235. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్) చరిత్ర సోవియట్ యూనియన్ లోని కష్టజీవులు సోషలిజం కోసం విజయవంతంగా జరిపిన పోరాటం అనుభవాలు, గుణపాఠాలను ఈ గ్రంథం పాఠకులకు అందజేస్తుంది. సోషలిజం కోసం జరిపిన పోరాటంలో మార్క్సిస్టు బోధనలు ఎలా అన్వయించబడిందీ; లెనిన్, స్టాలిన్లు ఆ బోధనలను ఎలా అభివృద్ధి పరిచిందీ వివరిస్తుంది. ఈ గ్రంథం మార్క్పిజం లెనినిజం మూల సూత్రాలను చెప్పడంతో పాటు, ఆచరణలో వాటిని ఎలా అన్వయించాలి. అభివృద్ధిపరచాలి, వాటికోసం ఎలా పోరాడాలి అన్న అంశాల్ని తెలియజెబుతున్నది. సామాజిక పరిణామ సూత్రాలను మనకు వివరించి, ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజం విజయవంతం కావడం ఎలా అనివార్యమో ధృవీకరిస్తుంది. -మారిస్ కార్న్ ఫోర్త్