Bird Watcher Journal

Dr. V. A. Manga / డాక్టర్ వి.ఎ.మంగ · Education & Science

Bird Watcher Journal book cover

Price: Rs. 449. డా|| వి. ఎ. మంగ M.Sc., Ph.D., రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, భవన్స్ న్యూసైన్స్ కాలేజ్, నారాయణగూడ, హైదరాబాదు, తెలంగాణ. M.Sc (ఉస్మానియా విశ్వవిద్యాలయం); Ph.D (హైదరాబాదు సెంట్రల్ విశ్వవిద్యాలయం); పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ (టులేన్ విశ్వవిద్యాలయం, న్యూ ఓర్లీన్స్, USA). ఏ. పి. అకాడమి ఆఫ్ సైన్స్ 'యంగ్ సైంటిస్ట్' అవార్డు గ్రహీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 'ఉత్తమ ఉపాధ్యాయ' పురస్కారాన్ని 2001 లో అందుకున్నారు. ప్రకృతి ప్రేమికురాలు, పక్షి వీక్షణ అభిరుచి, బర్డ్ ఫోటోగ్రఫీలో ఆసక్తి. బర్డ్ వాచింగ్ కు వెళ్ళినప్పుడు కలిగిన అరుదైన అనుభవాలు, అనుభూతులు, అందమైన ప్రకృతి దృశ్యాలు, చూసిన పక్షులు, వాటి బిహేవియర్, వాటి అద్భుతమైన గూళ్ల వివరాలు అన్నీ యిందులో పొందుపరచారు. ఇతర రచనలు : Emotions and Expressions (2021), Birds of Greater Hyderabad, Bird watchers' delight (2019), One Tree, many birds: The Beautiful Relationship between silent trees and chirpy birds (2017).

Browse more Telugu books