Bhumi Putrudu
Veeranna / వీరన్న · Politics

Price: Rs. 95. వీరన్న ఊహించినట్లుగానే... బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులు అధికారాన్ని కైవసం చేసుకొని ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరించి ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీరన్న మార్గం, కార్యాచరణ మరింతగా అత్యావశ్యకం అయింది. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ, సంప్రదాయ విలువలన్నీ మోదీ పాలనలో ధ్వంసం అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ గొంత విప్పాల్సిన అవసరం ఉన్నది. ముచ్చటగా మూడోసారి అధికార పీఠాలెక్కటానికి మోదీ, షా ద్వయం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు ఓడించాలి. చట్టబద్ధ, లౌకిక, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించుకోవటం కోసం చేయి చేయి కలిపి కలిసి నడవాలి. ఈ క్రమంలో.. మానవీయ సమాజం కోసం వీరన్న పడిన తపన అందరికీ ఆదర్శం కావాలి. - సంజీవ్