Bhatti Vikramarka Kathalu

Editor · History

Bhatti Vikramarka Kathalu book cover

Price: Rs. 270. భట్టి విక్రమార్క" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరాల్లోనూ ఉత్తేజం ఉప్పొంగుతుంది. తెలియని ఆవేశంతో మేని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అసమాన ధైర్య సాహసాలకూ, అమేయ పరాక్రమానికి విక్రమార్కుడు మన షట్చక్ర వర్తులలో ఒకడు. అతని మంత్రి భట్టి - మహామేధావి, తన మేధో సంపత్తితో యిటు చక్రవర్తి విక్రమార్కుడినీ, అటు రాజ్య ప్రజలనూ అనుక్షణం కాపాడుతూ వుంటాడు. భట్టి విక్ర మార్కులిద్దరూ జగజ్జనని కాళీమాత అనుగ్రాహాన్ని పొందినవారే! వీరికి తోడు భేతాళుడొకడు. ఎన్కెన్నో మాయలు ఎన్నో చిత్రవిత్రాలైన మలుపులు, ఒక కథలో ఎన్నో ఉపకథలు - ఒక విధంగా భట్టి విక్రమార్క చరిత్ర కొన్ని వందల కథల సమూహం. మళ్ళీ ప్రతి కథలో పదులకొద్ది పాత్రలు - వాటిపేర్లు. ఈ పుస్తకాన్ని కీ.శే 'గుఱ్ఱం కనకదుర్గ' నేటితరం వారు చదువుకోవడానికి అందించిన అక్షర సముదాయం.

Browse more Telugu books