Bhasha Prayukta Rastranga Maharashtra series 11

Editor · Politics

Bhasha Prayukta Rastranga Maharashtra series 11 book cover

Price: Rs. 55. పార్టీల సంకుచిత దృక్పథాలు, పార్టీల ఆసక్తుల దృష్ట్యా- భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య పెద్ద వివాదంగా మారింది. సమస్యకు ఉన్న సరైన పరిష్కారాల కోణంలో కూడా ఈ సమస్య వివాదాస్పదం. రాష్ట్రాలూ, రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ప్రాంతాల మధ్య ఈ వివాదం కేంద్రీకృతం అయింది. వివిధ ప్రాంతాలను రాష్ట్రాల్లో ఎలా చేర్చాలన్నది ఈ వివాదంలో భాగంగానే ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలను మరింత విస్తృత స్థాయిలో తర్వాత చర్చిస్తాను. ముందుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం మంచిదా కాదా అన్నది చర్చిస్తాను.

Browse more Telugu books