Bharya Gunavathi Shatru
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 95. "నా దుఃఖాన్ని గుర్తుంచుకోవటంకోసం నీ ఆనందాన్ని మర్చిపోతావు. ఎలా మాట్లాడలవే కాదు; ఎలా వినాలోకూడా నీకు బాగా తెలుసు. అందుకే నువ్వంటే నాకెంతో టుది పవరాఫ్ ఎంతో ఇష్టం" అనుకున్నాడు అతడు నిద్రలోనే 12 పౌండ్ల బాబుని ప్రసవించింది. అర్థరాత్రి పెరట్లో పరాయి మొగాడితో కనిపించింది. కొడుకు రక్తాన్ని పరీక్షింప చేస్తే... తన కొడుకు కాదని తేలింది, ఫలితం ...? - కేవలం యండమూరి వీరేంద్రనాథ్ మాత్రమే సృష్టించగల మాస్టర్ విలనీ... రొమాంటిక్ బాక్టా ట్రాప్ ఎత్తుకు పైఎత్తుల జీవిత చదరంగ పోరాటం ....