Bharathadeshamlo Jathula Samasya
Editor · Politics

Price: Rs. 20. జాతుల సమస్యా పరిష్కారం ఉత్పత్తి సాధనాలైన ప్రయివేటు ఆస్తుల రద్దు సమస్యతో సూటిగా ముడివడి ఉన్నదని మార్క్స్-ఎంగెల్స్‌లు తమ విప్లవ దృక్పథంతో దూరదృష్టితో నిర్ణయానికి వచ్చారు. అది జరక్కుండా ఈ సమస్య పరిష్కారం చేయడం అంటే జాతుల మధ్య సంపూర్ణమైన సమానత్వాన్ని సాధించడం సాధ్యం కాదు.