Bharata Swatantra Poratam
Editor · Best Selling

Price: Rs. 480. భారత స్వతంత్ర పోరాటంలోని అన్ని స్రవంతులను సమగ్రంగా, తులనాత్మకంగా విశ్లేషించి అందించిన గ్రంథం ఇది. ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అందుబాటులో ఉన్న చారిత్రక పత్రాలు సమాచారంతో పాటు, పదిహేనువందల మందికి పైగా స్వతంత్ర సమరయోధులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించిన గ్రంథం ఇది. ఇలాంటి గ్రంథం తెలుగులో వెలువడటం ఇదే మొదటిసారి. విద్యార్థులు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి గతాన్ని తెలుసుకోగోరే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.' ఇండియన్