Bhala! Chitra Kalaa!! BHARATEEYA DRUSYA KALA CHARITRA
Editor · Best Selling

Price: Rs. 240. కళను అర్ధం చేసుకోవడానికి, కళాకృతి సృష్టికి అవసరమైన వస్తువులు ఎలా ఎంపిక చేసి ఉపయోగిస్తారు? కళా ప్రపంచం ఎలా పనిచేస్తుంది? అనే విషయ జ్ఞానం చాలా అవసరం. మానవ అనుభవం కళను అర్ధం చేసుకోవడం. సులభమైన రీతిలో డా॥ బాలామణిగారు మనకు అందించారు. ప్రత్యేకించి కళాఖండాలు ఏర్పడ్డ ప్రదేశం ఏ సమయంలో చేయబడింది? దాని ద్వారా విలువలు, నమ్మకాలు, వైఖరులపై దృక్పథాలను అందించారు. - డా|| ఆర్. లక్ష్మిరెడ్డి డా. బాలామణి గారు శ్రమకోర్చి సేకరించి, పరిశోధించి, ఈ దృశ్య కళాచరిత్రను రాబోయే తరాలకు కానుకగా అందించారు. కళా సాంస్కృతిక రంగాలలో పని చేస్తున్న లేదా అభ్యసిస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగపడే గ్రంథంగా ఉంటుంది. రచయిత్రి విశ్వవిద్యాలయ స్థాయిలో కళా చరిత్రను బోధించే ఆచార్యులుగా ఉంటూనే పరిశోధనాత్మకమైన ఈ రచనను చాలా ఆసక్తి గొలిపే రీతిలో చేశారు. చదివించే చరిత్ర ఇది. కె. ఆనందాచారి