Bhahula matha sammelanaalu

Sabha Naqvi · New Arrivals

Bhahula matha sammelanaalu book cover

Price: Rs. 170. ప్రస్తుత సమాజంలో హిందూ-ముస్లింల మధ్య పరిష్కరించలేనంత వైరుధ్యం ఉందనే దుష్ప్రచారం తీవ్రంగా కొనసాగుతోంది. ఇలాంటి విపత్కర తరుణంలో, భారతదేశంలో వందల సంవత్సరాలుగా ఇరు మతాల ప్రజలు పరస్పర సామరస్యంతో, సహకారంతో ఎలా జీవించారో ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది. ఉత్పాదక, సాంస్కృతిక రంగాలలో ఒకరి నైపుణ్యాలను మరొకరు పంచుకుంటూ నిర్మించిన విశిష్టమైన భారతీయ సంస్కృతి నేడు ప్రమాదంలో పడింది. ఆ సుసంపన్నమైన వారసత్వాన్ని, సామరస్య పూర్వక గతాన్ని గుర్తుచేసుకోవడం నేటి తరం అత్యంత అవసరం అని రచయిత్రి సబా నఖ్వీ ఈ పుస్తకం ద్వారా ఎంతో వినూత్నంగా, విశ్లేషణాత్మకంగా నిరూపించారు.

Browse more Telugu books